Trending Now

‘పుష్ప-2’, ‘కల్కి’ సినిమాలు వాయిదా..?

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ పూర్తికాకపోవడంతో సినిమా విడుదల తేదీలో మార్పు రానున్నట్లు సమాచారం. ఒకవేళ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఆ తేదీని రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి’ భర్తీ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘కల్కి’ షూటింగ్, VFX పనులు పూర్తికాకపోవడంతో మే 9 నుంచి ఆగస్టు 15కు తేదీ మారనుందట.

Spread the love

Related News

Latest News