Trending Now

రష్మిక బర్త్ డే ట్రీట్.. పుష్ప 2 నుంచి శ్రీవల్లి లుక్ రిలీజ్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా అలాంటి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. నేడు రష్మిక పుట్టినరోజు సందర్బంగా పుష్ప 2 నుండి శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒంటినిండా నగలతో, పట్టు చీర, కళ్ళకు కాటుకతో పవర్ ఫుల్ గా ఉన్న రష్మిక లుక్ అదిరిపోయింది. ఆడియన్స్ నుండి ఈ పోస్టర్ కు విశేషమైన స్పందన వస్తోంది.

Spread the love

Related News

Latest News