Trending Now

గ్రీన్ జెర్సీని రివీల్ చేసిన ఆర్సీబీ ప్లేయర్లు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2011 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్‌లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్-17కు సంబంధించి జెర్సీని ఆ టీమ్ రివీల్ చేసింది. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కి విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటీదార్, మహిపాల్ లోమ్రోర్‌ గ్రీన్ జెర్సీలో హాజరయ్యారు.

Spread the love

Related News

Latest News