Ritu Varma: ఆరెంజ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న రీతూ వర్మ

Ritu Varma latest photos: టాలీవుడ్ బ్యూటీ రీతూ వర్మ.. ‘పెళ్లి చూపులు’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కొత్త సినిమా ‘శ్వాగ్‌’ ప్రచారంలో భాగంగా దిగిన స్టిల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన అక్టోబర్ 4న ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇందులో రితూ.. వింధ్యామర వంశ మహారాణి రుక్మిణీదేవి పాత్రలో మెరవనుంది.

Spread the love

Related News