[t4b-ticker]

కిక్ బాక్సింగ్ పోటీలో కాంస్య పతకం సాధించిన వస్కా సుజ్ఞాన్

హైదరాబాద్. ప్రతిపక్షం న్యూస్, సెప్టెంబర్ 12: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో భద్రాచలం పట్టణానికి చెందిన వస్కా సుజ్ఞాన్ శనివారం కాంస్య పతకం సాధించారు. వాకో ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ లో జరిగిన -91కేజీల కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో ఈ పతకం చేజిక్కించుకున్నాడు. కాంశ్య పతకం సాధించిన వస్కా సుజ్ఞాన్ భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వస్కా ప్రసాద్ కుమారుడు కావడం గమనార్హం. సుజ్ఞాన్ పతకం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Spread the love

Related News

Latest News