ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఆందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టేకుమల్ మండలం బాచారం నుండి ఆందోల్ కు పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.