ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPLలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. HYDలోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇరు జట్లు తమ చివరి మ్యాచుల్లో ఓడాయి. 3 మ్యాచుల్లో 2 గెలిచిన CSK 3వ స్థానంలో ఉండగా.. 3మ్యాచుల్లో 1 గెలిచిన SRH 7వ స్థానంలో ఉంది. ఈరోజు గెలిస్తే ఆరెంజ్ ఆర్మీ 5వ స్థానానికి చేరుకుంటుంది. MIపై సన్‌రైజర్స్ చేసిన విధ్వంసాన్ని నేడు రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.