ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 మంది ఎంపీ అభ్యర్థుల వివరాలను టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. అసెంబ్లీ స్థానాలు: పలాస-గౌతు శిరీష, పాతపట్నం- మామిడి గోవింద్‌రావు, శ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపుకోట- కోళ్ల లలితాకుమారి, కాకినాడ సిటీ- వెంకటేశ్వరరావు, అమలాపురం- ఆనందరావు, పెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్, నరసరావుపేట- చదలవాడ అరవింద్ బాబు, చీరాల- మాలకొండయ్య.