ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రేవంత్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి కలిసి పని చేశానని ఓ వ్యక్తి ఆయన ఇంటి వద్దకు వచ్చారు. అయితే పోలీసులు ఇంటి లోపలకి అనుమతించలేదు. దీంతో సదరు వ్యక్తి డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.