Trending Now

మాజీ మంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత..

ప్రతిపక్షం, గజ్వేల్, ఏప్రిల్ 30: గజ్వేల్ పట్టణంలోని పురాతన సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్న సందర్బంగా మంగళవారం మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా హరీష్ వెంటనే స్పందించి, తప్పకుండా పాల్గొంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ ప్రేజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, ఉత్సవ కమిటీ సభ్యులు కళ్యాణ్ కర్ నర్సింగ రావు, బాలకుమార్ సుంకరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News