Trending Now

IPLకి దూరమైన ప్లేయర్లు వీరే!

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మరో రెండు రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీకి ఇప్పటికే పలు కారణాల వల్ల దూరమైన ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం! DC: హ్యారీ బ్రూక్, లుంగి ఎంగిడి, GT: మహ్మద్ షమి, రాబిన్ మింజ్, KKR: జేసన్ రాయ్, గుస్ అట్కిన్సన్, LSG: మార్క్ వుడ్, MI: జేసన్ బెరెన్‌డార్ఫ్, మధుశంక, కొయెట్జీ, సూర్యకుమార్, RR: ప్రసిద్ధ్ కృష్ణ. CSK, RCB, PBKS, SRH టీమ్స్‌లో కొందరు గాయపడినా ఏ ప్లేయర్ టోర్నీకి దూరం కాలేదు.

Spread the love

Related News

Latest News