Trending Now

హైదరాబాద్‌ ఐకాన్‌ అయిన చార్మినార్‌ను తొలగిస్తారా?: మాజీ మంత్రి కేటీఆర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నో శతాబ్దాలుగా హైదరాబాద్‌కు చార్మినార్ ఐకాన్‌గా ఉంది. హైదరాబాద్ అంటే ప్రపంచ వారసత్వ కట్టడమైన చార్మినార్ గుర్తొస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను చూపుతూ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించాలనుకుంటోంది’ అని ట్వీట్ చేశారు.

Spread the love

Related News