ప్రతిపక్షం, జూలై 01: హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, ‘పీవీ నరసింహారావు ఒక వాక్చిత్రం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను వక్తలు స్మరించుకున్నారు. కార్యక్రమంలో పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారి త

















