ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. కవిత పిల్లలకు పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి తీర్పు ను రిజర్వ్ చేశారు.