[t4b-ticker]

కరీంనగర్ లో AITUC రాష్ట్ర 4వ మహాసభలు

  • పాల్గొన్న జాతీయ నేతలు, 33 జిల్లా పతినిధులు

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 07: కరీంనగర్ లో AITUC రాష్ట్ర 4వ మహాసభల కొనసాగుతున్నాయి. స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో AITUC జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్ జిత్ కౌర్ గారు జెండా ఎగురవేశారు . అమరవీరుల స్థూపం ను మాజీ MLA కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు ఆవిష్కరిస్తారు.అనంతరం 33 జిల్లా పతినిధుల మహాసభను కామ్రేడ్ అమర్ జిత్ కౌర్ గారు ప్రారంభించారు.

Spread the love

Related News

Latest News