Trending Now

జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్..

ప్రతిపక్షం, ప్రతినిధి సిరిసిల్ల జిల్లా, జూన్ 1: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్న జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తూ.. కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మందాటి శ్రీశైలం ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా 30-03-2024 నుంచి విధులకు హాజరు కావడం లేదు. నిబంధన ప్రకారం మందాటి శ్రీశైలం పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.

Spread the love

Related News

Latest News