యాదాద్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.