ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గత మూడు రోజుల నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ శాసన సభ్యులు కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు నిరసనగా టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ఎస్‌హెచ్ఓ హన్మకొండలో కేటీఆర్‌ను అరెస్ట్ చేసి అతనికి పై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం ఫిర్యాదు చేశారు.