Trending Now

రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై స్టేషన్ లో ఫిర్యాదు

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గత మూడు రోజుల నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ శాసన సభ్యులు కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు నిరసనగా టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ఎస్‌హెచ్ఓ హన్మకొండలో కేటీఆర్‌ను అరెస్ట్ చేసి అతనికి పై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం ఫిర్యాదు చేశారు.

Spread the love