Trending Now

బిడ్డను కనలేను.. స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఇకపై తాను బిడ్డను కనాలని అనుకోవట్లేదని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘నాకు కూతురు పుట్టి ఏడేళ్లు అయింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం చాలానే ట్రై చేశా.. నాలుగేళ్ల క్రితం గర్భం కూడా దాల్చాను. కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. కడుపులోనే బిడ్డను కోల్పోయా. ఇప్పుడు నా వయసు 46 ఏళ్లు. ఈ వయసులో బిడ్డను కనలేను.’ అని రాణీ ముఖర్జీ తెలిపారు.

Spread the love