ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని షబ్బీర్ అలీ నివాసంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపి విందు ఆరగించారు.
ఆయన వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితర కాంగ్రెస్ నేతలున్నారు. కాగా రంజాన్ వేడుక సందర్బంగా హైదరాబాద్ లోని మక్కా మసీదు, మీర్ ఆలం దర్గా సహా ఇతర మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.