1962 సిబ్బంది సేవలు సరే.. జీతాల జాడే లేదు
మూడు నెలలుగా ఫండ్ ఇవ్వని ప్రభుత్వం
జీతాలు రాక ఉద్యోగుల అరిగోస
సమ్మె యోచనలో ఉద్యోగులు
ప్రతిపక్షం ప్రతినిధి, నారాయణ పేట, ఫిబ్రవరి 25:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1912 పశు వైద్య సంచారి వాహనాలను రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 100 అంబులెన్స్ లను 2017వ సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. 1942 వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మూగజీవాలకు వైద్యం అందిస్తూ పాడి వైరులు మన్ననలు పొందాయి. ఒక్కో అంబులెన్స్ కు ఒక పశు వైద్య అధికారి సారానేట్ డ్రైవర్ హెబ్బర్ లు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 400 మంచి సిబ్బందితో సేవలు అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వాహన సిబ్బందికి వేదానంలో జీతాలు రాక అమ్ముల్లో కూరుకుపోతున్నారు. గత 3 నెలలుగా ప్రభుత్వం 1962 సంచార వాహనాలను నిర్వహిస్తున్న సంస్థకు చెల్లించక పోవడంతో మూడు ఉద్యోగులకు సాండంగా జీతాలు చెల్లిస్తుంది. గత శనెలల వెంట నుండి సంస్థ కూడా చి ద్యోగులకు జీతాలు నిలిపివేయడం తో ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోవడంలో మారింది. ప్రభుత్వం విధులు సకాలంలో ఇప్పకపో క్షేత్ర స్థాయిలో సేవలకు అంతరా యం కలగకుండా సేవలు అందిస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లో జాప్యం చేస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.1902 సంచార వాహన వైద్య సేవలో అంకితభావంతో పనిచేస్తూ తను నిబద్ధతను చాటుతున్నారు. పశు వైద్యానికి అందించే విధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్మడిగా అందిస్తున్న ప్రస్తుతం పని చేస్తున్న వైద్యులకు 35 వేలు, అసిస్టెంట్ కు 14 వేలు, డ్రైవర్లకు 8 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్పు ప్రకారం పశు వైద్యునికి 50 వేలు, అసి స్టెంట్ కు 20 వేలు, డ్రైవర్ు: 18 నెల చొప్పున చెల్లించాలని నిబంధన ఉన్న అమలు చేయడం లేదని ఉద్యో గులు ఆరోపిస్తున్నారు. అప్పటి సకాలంలో నిధులు విడుదల చేసి నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతు న్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేసి పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతామని ఆద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.