Trending Now

Breaking: ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​.. 13 మంది మృతి

చత్తీస్​గఢ్​ అడవులు దద్దరిల్లుతున్నాయి.. ఈ నెల రోజుల వ్యవధిలో మూడో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎన్​కౌంటర్​లో 13 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. బీజాపూర్​ జిల్లా నేషనల్​ పార్కులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారు జామునే మావోయిస్టులున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు కాల్పులు ప్రారంభించడం.. మావోయిస్టులు ఎదురు కాల్పులు నేషనల్​ పార్కు అటవీ ప్రాంతం దద్ధరిల్లింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Related News