Konda Surekha: కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

KTR reason for Samantha, Chaitanya’s divorce: టాలీవుడ్ హీరో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మాదాపూర్‌లో ఇటీవల హైడ్రా కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చడకుండా ఉండాలంటే సమంతనని తన దగ్గరకి పంపాలని అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ అక్కినేని ఫ్యామిలీపై ఒత్తిడి తెచ్చారన్నారు. ఈ సంఘటనతోనే నాగచైతన్య, సమంత విడిపోయారని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారన్నారు మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలంటూ కేటీఆర్ దుబాయ్‌లో మూడు టీమ్ లతో చేయిస్తున్నారని విమర్శించారు. చాలామంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారని, కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా పరిశ్రమ నుంచి దూరంగా వెళ్లారన్నారు.

Related News

Latest News