Trending Now

IPL-2024: నేడు చెన్నైతో కేకేఆర్ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: IPL-2024లో భాగంగా ఇవాళ CSK, KKR జట్లు తలపడనున్నాయి. చెన్నై వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడగా.. CSK 18, KKR 10 మ్యాచుల్లో గెలిచాయి. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఈ సీజన్‌లో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో KKR 6 పాయింట్లతో రెండో స్థానంలో, చెన్నై 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి.

Spread the love

Related News