Trending Now

అటవీ అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆసిఫాబాద్ మండలం దానపూర్ గ్రామంలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అటవీ అధికారులు ఆక్రమించుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని ఆక్రమించుకోవడానికి గ్రామంలోకి వచ్చిన అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. తాము సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు లాక్కుంటున్నారని, తమకు న్యాయం చేయాలని రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

Spread the love

Related News