Trending Now

ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్​.. ఐదుగురు సజీవ దహనం

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఇంట్లో షార్ట్​ సర్క్యూట్​ జరిగి రెండు సిలిండర్లు పేలిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో లఖ్​నవూ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు అగ్ని మాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.

Spread the love