Trending Now

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. BJP గూటికి అర్చన పాటిల్‌

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లోక్‌సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ కోడలు అర్చన పాటిల్ శనివారం బీజేపీలో చేరారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. అర్చన పాటిల్ ఉద్గీర్‌లోని లైఫ్‌కేర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, ఆమె భర్త శైలేష్ పాటిల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

Spread the love

Related News