Trending Now

నిలిచిపోయిన ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​

ప్రతిపక్షం: ఫేస్​బుక్, ఇన్​స్టా గ్రామ్​ సేవలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి 8.45 నుండి ఫేస్​బుక్​, ఇన్​స్టా సేవలు అర్థంతరంగా నిలిచిపోవడంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. ఫేస్​బుక్​ పేజీ ఓపెన్​ చేస్తే లాగ్​అవుట్​ అయిపోవడం… మళ్లీ లాగిన్​ చేస్తే సాంకేతిక సమస్య ఉంది… త్వరలో పరిష్కరిస్తామనే మెసేజ్​ వస్తోంది.. ఇన్​స్టాలో అయితే ఫీడ్​ ఓపెన్​ కావడం లేదు… సర్వర్ల అనుసంధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యగా దీనిని గుర్తించినట్టు తెలుస్తోంది..

Spread the love

Latest News