రెండు చోట్ల రాహుల్ గాంధీ విజయం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి గెలిచిన ఆయన.. సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5 లక్షలకు పైగా మెజార్టీతో అద్భుత విజయం అందుకున్నారు. అటు యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలి నుంచి 3.7 లక్షలకు పైగా మెజార్టీతో బీజేపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ విజయం సాధించారు.

Related News

Latest News