Alia Bhatt: ప్యారిస్‌లో తళుక్కుమన్న బాలీవుడ్ తార అలియా భట్
Bollywood icon Alia Bhatt fashion show: ప్యారిస్‌లో జరుగుతున్న ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ తార అలియా భట్ తళుక్కుమనిపించింది. మెటాలిక్ డ్రెస్‌లో ఆమె ర్యాంప్‌పై షో చేసింది. ఆఫ్ షౌల్డర్ బ్లాక్ జంప్ సూట్‌లో అందరికీ మత్తుఎక్కించింది.