Trending Now

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి నిరసన సెగ..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్‌కి నిరసన సెగ తగిలింది. కార్మిక సమస్యల పై ఈశ్వర్ ని Gdk 1 ఇంక్లైన్ లో నిలదీసిన మహిళలు కార్మికురాలు.

ఈశ్వర్ బంధువులకే న్యాయం చేసి వందలాది మంది మహిళ కార్మికులకు అన్యాయం చేశారని కొప్పుల ఈశ్వర్ పై మహిళా కార్మికురాలు ఫైరయ్యారు.

Spread the love

Related News

Latest News