ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కందుల దుర్గేశ్ ఇక్కడి నుంచి కూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు.