Trending Now

బీజేపీ ఎంపీ కీలక నిర్ణయం..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: వడోదర బీజేపీ ఎంపీ రంజనాబెన్ భట్ వచ్చే లోక్‌సభ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్‌లోని వడోదర స్థానం బీజేపీకి కంచుకోట లాంటిది. 2014 ఎన్నికల్లో మోదీ వారణాసితో పాటు ఇక్కడి నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వడోదర స్థానానికి మోదీ రాజీనామా చేయగా.. ఉప ఎన్నికలో రంజనా గెలుపొందారు.

Spread the love

Latest News