Trending Now

నిర్మల్‌లో ఈదురు గాలులు.. ఉరుములు మెరుపులతో వర్షాలు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : నిర్మల్‌లో ఒకేసారి వాతావరణం చల్లబడ్డది.. సుమారు గంటన్నర పాటు ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమతమై సుమారు గంటపాటు ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాణం నిలిపివేశారు. నిర్మల్ లో సాధారణ వర్షాలు కురువగా పరిసర మండలాలైన ఖానాపూర్, లక్ష్మణ చాంద, సారంగాపూర్, మామడ, సోన్, దిలావర్ పూర్ లలో భారీ వర్షాలు కురవడంతో వ్యవసాయ రైతులు అప్రమతమై తమ ఆయా పంటల నిలువలను జాగ్రత్తగా కాపాడుకున్నారు.

Spread the love

Related News

Latest News