Trending Now

అమ్మాయిగా మారిన విశ్వక్ సేన్.. ‘లైలా’ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మాస్ క్యారెక్టర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో విశ్వక్‌సేన్ తొలిసారి అమ్మాయిగా కనిపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ ‘లైలా’ సినిమాలో నటిస్తున్నారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగ్గా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో పోస్టర్ వైరల్‌గా మారింది. లేడీ గెటప్‌లో విశ్వక్ భలే క్యూట్‌గా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 2025 ఫిబ్రవరి 14న మూవీ రిలీజ్ కానుంది.

Spread the love

Related News