Bandi Sanjay: కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్‌ పార్టీలా?: బండి

Bandi Sanjay fire on Rave Party At Janwada Farm House: జన్వాడ ఫామ్ హౌస్‌లో కేటీఆర్ బావమరిది రేవ్ పార్టీ సంచలనంగా మారింది. ఈ రేవ్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పై కేటీఆర్‌ ఇప్పుడేమంటారో చెప్పాలన్నారు. డ్రగ్స్‌ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో? కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలన్నారు. సీసీ ఫుటేజ్‌ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని, బడా నేతలతో సహా రేవ్‌పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Related News

Latest News