Trending Now

కాంగ్రెస్ మేనిఫెస్టో.. సంక్షేమ పథకాలు, 25 గ్యారంటీలు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. న్యాయ్ యాత్ర పేరుతో 48పేజీల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో ప్రకటించారు. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, కె.సి.వేణుగోపాల్ ఉన్నారు.

Spread the love

Related News