Trending Now

భారీగా అక్రమ మద్యం స్వాధీనం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో డ్రై డే రోజున అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్న 12 ప్రాంతాలలో దాడి చేసి.. పోలీసులు భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 12 ప్రాంతాలలో దాడి చేయగా.. రూ. 4,03,806/- విలువ గల 365 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.

SOT మేడ్చల్ టీమ్ – 05
దుండిగల్ PS – 01 (16.9 లీటర్లు)
అల్వాల్ PS – 01 (127.6 లీటర్లు)
సూరారం PS – 01 (6.3 లీటర్లు)
మేడ్చల్ PS – 02 (23.9 లీటర్లు)

SOT బాలానగర్ టీమ్ – 02
బాచుపల్లి PS – 02 (17 లీటర్లు)

SOT మాదాపూర్ టీమ్ – 06
RC పురం PS – 01 (6.1 లీటర్లు)
చందానగర్ PS – 01 (84.3 లీటర్లు)
గచ్చిబౌలి PS – 02 (29.1 లీటర్లు)
మియాపూర్ PS – 02 (13.5 లీటర్లు)

SOT రాజేంద్రనగర్ టీమ్ – 03
అత్తాపూర్ PS – 01 (4.3 లీటర్లు)
మైలార్‌దేవ్‌పల్లి PS – 01 (13.1 లీటర్లు)
నార్సింగి PS – 01 (14.6 లీటర్లు)

Spread the love

Related News