శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు

శేరిలింగంపల్లి, ప్రతిపక్షం, అక్టోబర్ 31: శిల్పారామం లో మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కుమారి పూజిత బంధువుల శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి, నర్తన, శ్లోకముల, జతిస్వరం, నటేశకౌతం, రంగపూజ, శబ్దం, శ్యామలే మీనాక్షి, పంచమూర్తి కౌతం, వలజి తిల్లాన, భో శంభో, మంగళం అంశాలను కళాకారులూ విహంగా, వైష్ణవి, తనస్వి, భవిష్య, నిహిత, రుద్రాక్ష, దితి, కృతి, శరణ్య, శ్రీనిక మొదలైన వారు ప్రదర్శించారు .

Related News

Latest News