ప్రతిపక్షం, జులై 27, వనపర్తి ప్రతినిధి: డయల్ యువర్ డిఎం ఫోన్ ఇన్ ప్రోగ్రాం మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని వనపర్తి డిపో మేనేజర్ యం. దేవేందర్ గౌడ్ తెలిపారు. కావున వనపర్తి పట్టణ ప్రజలు,పరిసర ప్రయాణికులు ఈ నెల 28న తమ సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఫోన్ నెంబర్ 9959226289 ద్వారా తెలియజేయగలరని పేర్కొన్నారు.

















