Trending Now

NKR21 ఫస్ట్ లుక్ విడుదల..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. కళ్యాణ్ రామ్ జన్మదినం సందర్భంగా మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అశోక్ ముప్ప, సునీల్ బలుసు నిర్మిస్తుండగా, అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి టైటిల్, విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News