Trending Now

ఆదిలాబాద్‌లో గోడం నగేష్ గెలుపు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అంటూ తలపడ్డాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావం పొందిన బీఆర్ఎస్ ఖాతా తెరవకుండా చతికిలపడింది. కాగా, ఆదిలాబాద్‌లో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ నిలుపుకుంది. ఈ స్థానంలో80 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఉన్నారు.

Spread the love

Related News

Latest News