పవన్‌పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సెటైర్లు.. ప్రెస్‌మీట్‌లో విమర్శలు

ప్రతిపక్షం, జూన్ 03: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ గురించి మాట్లాడే అర్హత తనకు లేదని కొందరు అంటున్నారని పేర్కొంటూ, తాను తొలిసారి పోటీ చేసి జడ్చర్లలో విజయం సాధించానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానిస్తూ, రాజకీయ అర్హత అంశంపై సెటైర్లు వేశారు.

అలాగే ఇటీవల పవన్ సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వ ఖర్చులతో వ్యక్తిగత ప్రయాణాలకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా చేశారు.

Spread the love

Related News

Latest News