ప్రతిపక్షం, వెబ్ డెస్క్: జగిత్యాలలో నిర్వహించే బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సభకు కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి భారీగా జనం తరలిరావడంతో.. సభా ప్రాంగణమంతా కాషాయ జెండాలతో నిండిపోయింది. ఈ సభలో ప్రధాని ఏం మాట్లాడుతారన్న దానిపై ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా, నాలుగు రోజుల వ్యవధిలో తెలంగాణకు ప్రధాని రావడం ఇది మూడోసారి.