Trending Now

అల్లూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: భారత స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. గిరిజన, తాడిత పీడిత ప్రజలను స్వాతంత్ర్య సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్పూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఇప్పటికీ ఉందని అభిప్రాయపడ్డారు. సమసమాజ స్థాపనకు అల్లూరి చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని ఆయన ట్వీట్ చేశారు.

Spread the love

Related News

Latest News