ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ టూరిజం కోర్సులు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పర్యటక అధికారి ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదిత నితిన్ కళాశాల ఇంటర్ డిగ్రీ బీఎస్సీ, బీఎ, ఎంబీఏ అడ్మిషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఎంబీఏ రెండు సంవత్సరాలు బీ బీ ఏ నాలుగు సంవత్సరాలు, బీఎస్సీ మూడు సంవత్సరాలు ఇంటర్ షిప్ కోసం విదేశాలకు పంపిస్తారు. అదేవిధంగా ఇందులో మేనేజ్మెంట్ కోసం పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ entrance ఇంట్రెస్ట్ తో పాటు పాటు దేశ విదేశాలు చక్కటి అవకాశాలు లభిస్తాయి అన్నారు. జాతీయ విద్యా విధానంతో నితిన్ లో ఉన్నత ప్రమాణాలతోనూ కోర్సులు అందిస్తుందని అడ్మిషన్ ఇతర వివరాల కోసం జిల్లా పర్యటక అధికారి 944081 6071 సంప్రదించగలరు.