Trending Now

జిల్లా కలెక్టర్ ను కలసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..

ప్రతి పక్షం, దుబ్బాక ఏప్రిల్ 8: సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలపైన పలు పెండింగ్ పనుల గురించి వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ పనులు తొందరగా పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News