Trending Now

LRSను ఉచితంగా చేయాలి.. కేటీఆర్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: LRSను కాంగ్రెస్ ఉచితంగా చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. నో LRS – నో టీఆర్ ఎస్ అని గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇప్పుడేమో డబ్బులు కట్టాలంటున్నారు. కాంగ్రెస్ వైఖరి మార్చుకోవాలి. ఈ డిమాండ్ తో మార్చి 6న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామన్నారు. ఈ నెల 7 తేదీన ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీస్ ల్లో వినతి పత్రాలు అందిస్తామని.. ఉచితంగా ఎందుకు LRS చేయడం లేదని అదికారులను ప్రజలు ప్రశ్నించాలని కేటీఆర్ సూచించారు. లేదంటే న్యాయం జరగదని కేటీఆర్ వెల్లడించారు.

Spread the love

Related News

Latest News