Trending Now

వైన్స్ షాప్‌ వద్ద బారులు తీరిన మందుబాబులు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్ మే 11 : ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ రోజు కంటే కంటే ముందు 48 గంటలపాటు మద్యం దుకాణాలు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, అండ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి మేరకు మూసి ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాప్ లో మూతపడనున్నాయి. దీంతో మందుబాబులు వైన్ షాప్ ల వద్ద బారులు తీరి గుత్తాగా మందు కొనుగోలు చేస్తున్నారు. ఆది సోమవారం సరిపడ్డ మత్తు పానీయాలను కొనుగోలు చేయడమే కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ తమ బంధువులు, మిత్రులు, ఇతరులకు చరవాణిల ద్వారా ఈ సమాచారాన్ని చేరవేస్తున్నారు.

Spread the love

Related News